కల్లు మాఫీయాను అరికట్టాలి
Viewed:
157
Times | News ID:
172311557
|
|
- Posted by
Ranadheer
on
6/11/2012 4:27:04 PM
in
Adilabad
,
General News
|
నిర్మల్ రూరల్: గీతా పారిశ్రామిక సహాకర సంఘంలోని బినామీ పేర్లను వెంటనే తొలగించి కల్లు మాఫీయాను అరికట్టాలని తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బూర శ్రీనివాస్‌గౌడ్, కందునూరి అశ్వినిగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గీతా పారిశ్రామిక సహాకర సంఘాన్ని కల్లు మాఫీయాగా మార్చి స్వయం సహాకార సంఘముగా మార్చి కోట్లాది రూపాయలను దోచుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రోబిషన్ అండ్ ఎకై్సజ్ డిప్యూటీ కమీషనర్, జిల్లా కలెక్టర్లకు విజ్ఞాప్తి చేయనున్నట్లు వారు తెలిపారు.
|
|
|