6న జాబ్‌మేళా
Viewed:
157
Times | News ID:
14555524
|
|
- Posted by
Ranadheer
on
6/5/2012 3:54:00 PM
in
Nalgonda
,
General News
|
కలెక్టరేట్: గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఇందిరక్రాంతి పథం ఆధ్వర్యంలో ఈ నెల 6న రాజీవ్ యువకిరణాల కార్యాల యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ జె.రాజేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఉపాధి కల్పనకు కిమ్స్ అనే ప్రముఖ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ పాసైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఇందుకు హాజరు కావాలని కోరారు.
|
|
|