అగ్ని ప్రమాద బాధితులకు రేవిన్యు ఆర్ధిక సహాయం
Viewed:
136
Times | News ID:
13754125
|
|
- Posted by
Ranadheer
on
6/4/2012 11:55:59 AM
in
Khammam
,
General News
|
బయ్యారం : మండల పరిధిలోని పంది పంపుల గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదంతో సర్వ కోల్పోయిన బాధితులకు శనివారం తహశీల్ధార్ రాములు ఒక్కొక్క కుటుంబానికి 5000 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగ రాములు మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం క్రింద ఈ డబ్బులు పంపిణి చేసామని తెలిపారు. ఇల్లులో దగ్ధమైన రైతులకు కొత్త పట్టాదారి పాస్ పుస్తకాలను వారికి వారం రోజుల్లో సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్వ్వో రోషయ్య, విఆర్ఏలు అశోక్, దామోధర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
|
|
|