సాయంత్రం వేళలో సర్పాల సయ్యాట
Viewed:
159
Times | News ID:
109530221
|
|
- Posted by
Ranadheer
on
5/30/2012 12:51:02 PM
in
Rangareddy
,
General News
|
పెద్దేముల్ రూరల్: పెద్దేముల్ మండల కేంద్రంలో పచ్చని చెరకు పంట పోలాల్లో సర్పాలు సయ్యాటలాడాయి. ఈ సంఘటన మంగళవారం చూసిన వారిని కనువిందు చేశాయి. గత రెండు రోజులుగా సాయంత్రం వేళ కురిసే వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి సాధారణంగా సర్పాలు తమ పునరుత్పత్తి కార్యక్రమానికి పూనుకుంటాయి. ఈ ఆరుదెైన సంఘటనకు పెద్దేముల్లోని చెరకుపంట పోలాలు వేధికయ్యాయి. సర్పాల సయ్యాటను జనాలు వీక్షించారు.
|
|
|